డాక్టర్ పులిపాటి గురుస్వామి కవిత్వం
Thursday, June 3, 2010
పరిచయీ.....
తల భారం
మనసు గారాబం
తలపుల జ్వర తాపం
కన్నుల తడి దహనం
నరాల కారం
ఎప్పటికీ ఆగని
అగ్గి పొటుకు.....
ఇక్కడి నేల మాత్రం
పచ్చన...
మల్లెల వెన్నెల
పూస్తుంది.
...........
0 వ్యాఖ్యలు:
Post a Comment
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
0 వ్యాఖ్యలు:
Post a Comment