Sunday, February 2, 2014

ఆనందకాలం 6



మా ఆనందుడు ఈ మధ్య కొందరికి నిక్ నేములు
పెట్టిండు ...సదువుండ్రి అవెట్లున్నయో

పాచి.....పరిచయ
మల్లమ్మ ... మల్లేశ్వరి
నంది.....నందకిశోర్
ఫోటో బాబు .....కృష్ణ మోహన్
లబ్బర్సింగ్ .....పవన్కల్యాణ్
మూగ తాత.....మన్మోహన్ సింగ్
అత్తమ్మ...సోనియా
ఆవ .....నాయనమ్మ
బనానా తాత .....పాపని నర్సింహ
బీడి తాత ..... చెరిపల్లి నరహరి ( తాత)
గంట .....సుమ ...యాంకర్
రామక్క .....రాములమ్మ ...యాంకర్
తెల్లగడ్డం ..... చంద్రబాబు నాయుడు
ముక్కు మేస్త్రి ..... కేసిఆర్
లొల్లిగాడు ..... మహేశ్బాబ్
బేకవూఫ్ ..... ఒక గోప్ప రాజకీయనాయకుడ్ని.

....

1 comment:

  1. బేకవూఫ్ -
    నాకు తెలుసు మీరు కావాలనే వొదిలేశారు. అయినా తెలిసిపోయిందోచ్! పెళ్లి కాని ప్రసాదు, గట్టిగా ప్రధానిగా ప్రకటించబడటానికి సిగ్గు పడుతున్న ....

    ReplyDelete