రెండు తలకాయలు
రెండొందల గడబిడలు
ఎవరినుంచి ఎవరిదాకా పాకుతుందో...
ఎట్లా పారుతుందో తెలియదు జీవితం
కరెంటు స్తంభాలకు చుట్టుకొని
గాలికి కొట్టుకుపోయి
రాళ్ళకి తగిలి
మోరీల్లోనాని
మోసపోయామనుకొని.......
*********
''అయిందేదో అయింది''
ఈ ఒక్క మంత్రం చాలదా
జీవితం నేట్టుకుపోవడానికి
.....
రెండొందల గడబిడలు
ఎవరినుంచి ఎవరిదాకా పాకుతుందో...
ఎట్లా పారుతుందో తెలియదు జీవితం
కరెంటు స్తంభాలకు చుట్టుకొని
గాలికి కొట్టుకుపోయి
రాళ్ళకి తగిలి
మోరీల్లోనాని
మోసపోయామనుకొని.......
*********
''అయిందేదో అయింది''
ఈ ఒక్క మంత్రం చాలదా
జీవితం నేట్టుకుపోవడానికి
.....
''అయిందేదో అయింది''
ReplyDeleteఈ ఒక్క మంత్రం చాలదా
జీవితం నేట్టుకుపోవడానికి
sagatu manishine chakkaga aavishkarincharu.
ఇది మంత్రం కాదు పలాయన వాదం లేదా రాజీ పడటం నిజమే అయిపోయిన దాన్ని గురించి మనమేమీ చెయ్యలేము కానీ జెవితం కేవలం నెట్టుకు పోవడం అనడం లొ ఏదొ నైరాశ్యం బాగా ధ్వనిస్తోంది ....ప్రేమతో...జగతి
ReplyDelete