నిన్నుగా అంతటా చూస్తూ
నన్నుగా మరిచిపోతూ
నిన్నుగా పీల్చు కుంటూ
నన్నుగా వదులుకుంటూ
నిన్నుగా ఆలోచిస్తూ
నన్నుగా శూన్యమౌతూ ....
ఈ మసక లోకానికి
ఇది అర్ధం కాదు
ప్రియురాలా
ఈ రాత్రిని వెళ్ళనీయకు.....
బాగుందండి!
ReplyDeletethanku madam....
Deleteనిన్నుగా పీలుస్తూ ...... బాగుంది.
ReplyDeletethanku very much sir....
Delete